Tollywood Stars Top 10 Rankings : Prabhas మూడు.. Allu Arjun రెండు || Filmibeat Telugu

2021-11-15 3,015

Most popular male telugu film stars
#Tollywood
#MaheshBabu
#Ramcharan
#Rrr
#AlluArjun
#Prabhas
#Pushpa
#Radheshyam

టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో ఎవరు? అనే ఈ ప్రశ్నకు పాపులర్ సర్వే కంపెనీ అయిన ఆర్మాక్స్ మీడియా ఎప్పటికప్పుడు సర్వే నిర్వహించి వివరాలు వెల్లడిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అక్టోబర్ నెలకు గాను.. మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ కేటగిరీలో మహేష్ బాబు మొదటి స్థానం మళ్ళీ నిలబెట్టుకున్నారు. ఈ విషయంలో ఆయన రికార్డు సృష్టించారు. వరుసగా పది నెలల నుంచి ఆయనే మొదటి స్థానంలో ఉంటున్నారు.